రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం

రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం గంగుల కమలాకర్ కాకతీయ, కరీంనగర్ : గత రెండేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి, కరీంనగర్ నగరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. అభివృద్ధి చేయని ప్రభుత్వాలు రానున్న మూడేళ్లలో ఏమి చేస్తాయని ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. గురువారం 47వ, 21వ డివిజన్ల బీఆర్‌ఎస్ అభ్యర్థులు చల్ల స్వరూప రాణి, చల్ల హరిశంకర్‌ల నామినేషన్ కార్యక్రమానికి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాంనగర్‌లోని రమా...