హక్కుల ఉల్లంఘనలపై అధికారులను సంప్రదించాలి
హక్కుల ఉల్లంఘనలపై అధికారులను సంప్రదించాలి ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు పౌర హక్కులపై అవగాహన సదస్సు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సమాజంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు పిలుపునిచ్చారు. శుక్రవారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ 60వ డివిజన్ రామన్నపేట ఎస్సీ కాలనీలో పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సైదులు మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాల్సిన...