ఘనంగా ప్రారంభమైన సీఎం కప్ పోటీలు
ఘనంగా ప్రారంభమైన సీఎం కప్ పోటీలు కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సీఎం కప్ 2025-26 మండల స్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా ఎంపీడీఓ జీ జశ్వంత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ పోటీలు మన మండలంలోని వివిధ గ్రామాలలోని ప్రతిభావంతులను గుర్తించి వారి ప్రతిభను బయటకి తీయడం కోసం నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సౌత్ కొరియా పర్యటన లో భాగంగా మాట్లాడిన...