ధర్మపురిపై కాంగ్రెస్ జెండా ఖాయం
ధర్మపురిపై కాంగ్రెస్ జెండా ఖాయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూమార్ కాకతీయ, జగిత్యాల : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ధర్మపురి పట్టణ అభివృద్ధికి మరింత బలం చేకూర్చాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన వాడవాడల తిరిగి ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా ధర్మపురి పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని...