ఎమ్మెల్యే దానం

ఎమ్మెల్యే దానం అనర్హత పిటిషన్ విచారణ వాయిదా స్పీకర్ కార్యాలయంలో వాద‌న‌లు వినిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి న్యాయవాదులతో విచారణకు హాజరైన నాగేంద‌ర్‌ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి గైర్హాజ‌ర్ ఈనెల 18కి విచార‌ణ వాయిదా వేసిన స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. బీఆర్ఎస్ నుంచి దానంపై అనర్హత పిటిషన్...