ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి రాజకీయ పార్టీలు సహకరించాలి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పురపాలక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల...