ఇద్దరి మానసిక హింసకు మహిళా కానిస్టేబుల్ బలి
ఇద్దరి మానసిక హింసకు మహిళా కానిస్టేబుల్ బలి అనుమానం–బ్లాక్ మెయిల్‌తో నరకం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రేమ వ్యవహారం ముసుగులో సాగిన నిరంతర వేధింపులు ఒక మహిళా కానిస్టేబుల్ ప్రాణాన్ని తీసుకున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇద్దరు యువకుల మానసిక వేధింపులు తట్టుకోలేక ఆమె గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు....