గాంధీ మార్గమే శాశ్వత బలం
గాంధీ మార్గమే శాశ్వత బలం మహాత్ముడి ఆశయాలతో కాంగ్రెస్ ముందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గాంధీ వర్ధంతి సందర్భంగా హనుమకొండ డీసీసీ భవన్‌లో ఘన నివాళి డీసీసీ భవన్‌లో కాంగ్రెస్ శ్రేణుల శ్రద్ధాంజలి సర్వోదయ చరక సంఘటన్‌కు మీనాక్షి శ్రీకారం స్వదేశీ–స్వావలంబనపై నేతలకు పిలుపు కాకతీయ, హనుమకొండ : గాంధీజీ చూపిన స్వదేశీ మార్గమే దేశ ఆర్థిక బలోపేతానికి పునాది అని అన్నారు. స్వావలంబనతోనే సమాజం నిలదొక్కుకుంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా...