ప్రభుత్వ పాఠశాలలో ‘సంస్థాగత’ గీతం
ప్రభుత్వ పాఠశాలలో 'సంస్థాగత' గీతం ఆలస్యంగా వెలుగులోకి ఘటన సోషల్ మీడియాలో వైరల్..! కాకతీయ, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం మోడల్ స్కూల్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా.. విద్యార్థులు, సిబ్బంది సమక్షంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మైకు పట్టుకుని "సంఘటనం ఒక యజ్ఞం.. సమిధగా మన జీవనం" అనే గీతాన్ని ఆలపించారు. ఈ గీతం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన శాఖల్లో పాడే ప్రార్థనా గీతంగా గుర్తింపు పొందింది. జాతీయ గీతం, వందేమాతరం లేదా ప్రభుత్వం...