ట్రాఫిక్ మళ్లింపులో పోలీసులు విఫలం
ట్రాఫిక్ మళ్లింపులో పోలీసులు విఫలం రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు భక్తులతో కిక్కిరిసిన అగ్రంపహాడ్ జాతర కాకతీయ,ఆత్మకూరు : మినీ మేడారం అగ్రంపహాడ్ సమ్మక్క- సారాలమ్మ జాతరలో ట్రాఫిక్ సమస్యలతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు..శుక్రవారం గద్దెల పై సమ్మక్క సారాలమ్మ కొలువు తిరడంతో వానదేవతలను దర్శించుకోనికి లక్షలాది భక్తులు అగ్రంపహాడ్ జాతరకు తరలి వచ్చారు.దింతో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో జాతరలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.భక్తుల పై పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతరకు వచ్చిన భక్తులను పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలుపకుండా జాతర...