ఎస్సీ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఎస్సీ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో ఎస్సీ వర్గాల సంక్షేమంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేలా సమగ్ర చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి గూడె శ్రీనివాస్ ఆదేశించారు. గ్రామ స్థాయి వరకు సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా క్షేత్రస్థాయి పర్యవేక్షణను మరింత పెంచాలని సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌కు వచ్చిన ఆయన ఆర్‌అండ్‌బీ...