విద్యార్థులు శాస్త్రవేత్తలుగాఎదగాలి
విద్యార్థులు శాస్త్రవేత్తలుగాఎదగాలి *కలెక్టర్ జితేష్ పాటిల్ కాకతీయ, కొత్తగూడెం : విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగటానికి ఇప్పటి నుంచే కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో సోహన్ అకాడమీ, విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన "మీట్ ద కలెక్టర్" కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా వారి చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలకు సాంకేతికత ఆధారంగా పరిష్కారాలు కనుగొనాలని ఆ పరిష్కారాలు ఆచరణ యోగ్యంగా ఉండి ఎవరైనా...