ముగిసిన చేర్యాల మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ

ముగిసిన చేర్యాల మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు పుంజుకున్న నామినేషన్లు కాకతీయ, చేర్యాల : ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డు స్థానాలకు బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల పరిశీలనను శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 5గంటల వరకు అధికారులు చేపట్టారు. మొదటి రెండు రోజులు మందకోడిగా నామినేషన్లు దాఖలు కాగా.. చివరి రోజు శుక్రవారం పుంజుకున్నాయి. చివరి రోజు వరకు 59...