గ్రామ అభివృద్ధికి సహకరించాలి

గ్రామ అభివృద్ధికి సహకరించాలి సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ బానోత్ రేణుక నరేష్ నాయక్ కాకతీయ, ఇనుగుర్తి: గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని దానికి గ్రామ నాయకులతో పాటు ప్రజలు సహకరించాలని సర్పంచ్ బానోత్ రేణుక నరేష్ నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్ద తండా (సీఎం) గ్రామపంచాయతీ పరిధిలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇచ్చిన ఐదు లక్షల నిధులతో బొడ్రాయి నుంచి బానోత్ బాలు ఇంటి వరకు సిసి రోడ్డును గ్రామ నాయకులతోపాటు సర్పంచ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు....