మేడారం దర్శనానికి వెళ్లి వస్తూ విషాదం
మేడారం దర్శనానికి వెళ్లి వస్తూ విషాదం మహదేవపూర్–కాళేశ్వరం రహదారిపై బొలెరో–లారీ ఢీ ఐదుగురికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం జయశంకర్ భూపాలపల్లి : మహదేవపూర్–కాళేశ్వరం ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడారం నుంచి దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తున్న బొలెరో వాహనాన్ని లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ప్రకృతి వనం సమీపంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడినవారు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా చల్వాడ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు. మేడారంలో మొక్కులు...