సదర్ల భీమన్న వద్ద ఆదివాసీల పూజలు

సదర్ల భీమన్న వద్ద ఆదివాసీల పూజలు నదీజలాలతో గజాల శుద్ధి అర్ధరాత్రి మైసమ్మ తల్లికి విశేష పూజలు కాకతీయ, రామకృష్ణాపూర్ : స్థానిక బొక్కల గుట్ట – గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి జాతర ఆదివాసీ, నాయక్ పోడ్ సమాజం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కొనసాగుతోంది. మూడు రోజుల పాటు సాగే ఈ జాతరలో తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలకు ప్రతీకగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. జాతర తొలి రోజు సదర్ల భీమన్న వద్ద ఉన్న గజాలను కాలినడకన నది వద్దకు తీసుకెళ్లి...