ఒకే ఇంటికి రెండు నెంబర్లు!
ఒకే ఇంటికి రెండు నెంబర్లు! ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలంటే అడ్డంకి ఇద్దరికి ఒకే ఇంటి నెంబర్ కేటాయింపుపై ప్రశ్నలు రెండుసార్లు విచారణ చేసినా మారని రికార్డులు ఉన్నతాధికారుల ఆదేశాలకూ లెక్కలేదన్న ఆరోపణలు ఖమ్మం కార్పోరేషన్ అధికారుల విచిత్రాలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఒకే ఇంటికి రెండు నెంబర్లు కేటాయించిన ఘటన ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకోవాలనుకున్న ఓ మహిళకు అధికారుల తీరుతో తీవ్ర...