డ్రైనేజీలోంచి న‌డుకుంటూ వె|ళ్లి నామినేష‌న్‌

డ్రైనేజీలోంచి న‌డుకుంటూ వె|ళ్లి నామినేష‌న్‌ క‌రీంన‌గ‌ర్‌లో అభ్య‌ర్థి కోట శ్యామ్‌కుమార్ వినూత్న నిర‌స‌న‌ కాకతీయ, కరీంనగర్ : సాధారణంగా అభ్యర్థులు గుడిలో మొక్కి నామినేషన్ దాఖలు చేసే దృశ్యాలు చూస్తుంటాం. కానీ కరీంనగర్‌లో మాత్రం అందుకు భిన్నమైన ప్రజల దృష్టిని ఆకర్షించిన ఘటన చోటుచేసుకుంది. డ్రైనేజీ సమస్యలతో నిత్యం ఇబ్బందులు పడుతున్న కాలనీల పరిస్థితిని కళ్లకు కట్టేలా చూపిస్తూ డ్రైనేజీ బురదలో నుంచి నడుచుకుంటూ వచ్చి నామినేషన్ దాఖలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ మునిసిపాలిటీ పరిధిలోని 21వ డివిజన్‌కు చెందిన అభ్యర్థి...