చేర్యాల మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
చేర్యాల మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు అభ్యర్థి ముస్ట్యాల తేజ-కాటం సంజీవులు కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే అందరి లక్ష్యం కావాలని, నాయకులంతా సమన్వయంతో వ్యవహరించి అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచార బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు అభ్యర్థి ముస్ట్యాల తేజ-కాటం సంజీవులు సూచించారు.శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన తేజ -సంజవులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మున్సిపల్ పాలకవర్గం, ప్రభుత్వం...