బీఫాం ఎవ‌రికి..?

బీఫాం ఎవ‌రికి..? కొత్త‌గూడెం కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో స‌స్పెన్స్‌ సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పొత్తు ఉంటుంద‌ని ప్ర‌చారం ఇప్ప‌టికే రెండు పార్టీల ఆశావ‌హులు నామినేష‌న్లు దాఖ‌లు పొత్తుతో ఎవ‌రికి లాభం.. ఎవరికి న‌ష్ట‌మంటూ ఆరాలు సీపీఐ–కాంగ్రెస్ పొత్తుపై రెండు పార్టీల శ్రేణుల్లో ఆందోళ‌న‌ బీ–ఫామ్ కోసం అభ్యర్థుల మల్లగుల్లాలు కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్త ముఖాల ఎంట్రీ? కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ–కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉందా? లేదా? అన్న ప్రశ్నకు స్పష్టత లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో...