బీసీ హాస్టల్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!
బీసీ హాస్టల్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం! కూలిన కాంపౌండ్ వాల్… పట్టించుకోని అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలు ఉధృతం: ఎస్ఎఫ్ఐ హెచ్చరిక కాకతీయ, ఏటూరునాగారం : నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో ఉన్న బీసీ హాస్టల్‌లో వర్షాకాలంలో కాంపౌండ్ వాల్ కూలిపోయినప్పటికీ, విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ ఆరోపించారు. హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడి...