కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు కాకతీయ, పరకాల : మున్సిపల్ ఎన్నికల వేళ పరకాలలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండో వార్డుకు చెందిన బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి వారందరికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు...