48వ డివిజన్‌లో బిఆర్ఎస్ బలోపేతం
48వ డివిజన్‌లో బిఆర్ఎస్ బలోపేతం 500 మందితో పార్టీలోకి చేరిన నాయకులు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని 48వ డివిజన్ విద్యానగర్ పరిధి కురుమవాడకు చెందిన డివిజన్ నాయకులు గుంటి మధుమిత, ప్రశాంత్ ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ కార్పొరేటర్ కచ్చు రవి ఆధ్వర్యంలో సుమారు 500 మంది అనుచరులు పార్టీ కండువా కప్పుకొని బిఆర్ఎస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికల కార్యక్రమం...