మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టాలి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టాలి కరీంనగర్‌లో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పిలుపు కాకతీయ, కరీంనగర్ : నగర అభివృద్ధి జరగాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అల్ఫోర్స్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్లతో కలిసి నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి...