కేసీఆర్‌ను కాంగ్రెస్‌ను టార్గెట్ చేసింది

కేసీఆర్‌ను కాంగ్రెస్‌ను టార్గెట్ చేసింది రాజకీయ ప్రతీకారమే ల‌క్ష్యంగా కుట్ర‌లు పిన‌పాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కేసీఆర్‌కు సిట్ నోటీసుల జారీపై ఫైర్ మణుగూరులో రోడ్డుపై బైఠాయింపు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు కాకతీయ, మణుగూరు : “తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడిపై ఇలాంటి చర్యలు తగవు. ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకారమే” అంటూ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ విచారణకు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం మణుగూరులో...