అండగా ఉంటా… ఆశీర్వదించండి
అండగా ఉంటా… ఆశీర్వదించండి పదేళ్ల దొరల పాలనలో అభివృద్ధి శూన్యం 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల కృష్ణ ప్రచారం కాకతీయ, చేర్యాల : పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన పేదలకు ఏమీ చేయలేదని, ఆ పాలన కమీషన్ల రాజకీయాలుగానే చరిత్రలో మిగిలిందని కాంగ్రెస్ పార్టీ 6వ వార్డు అభ్యర్థి ముస్త్యాల కృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచి ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 6వ వార్డులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి...