పరకాలకు పూర్వ వైభవం తీసుకొస్తా

పరకాలకు పూర్వ వైభవం తీసుకొస్తా పట్టణాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తాం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం కాకతీయ, పరకాల : చారిత్రాత్మకమైన పరకాల పట్టణానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. పరకాల పట్టణ కేంద్రంలోని పద్మశాలి భవన్‌లో నిర్వహించిన పద్మశాలి కులస్తుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీ భక్త మార్కండేయ, కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాలకు...