కేసీఆర్ జోలికొస్తే అగ్గిపుట్టిస్తాం

కేసీఆర్ జోలికొస్తే అగ్గిపుట్టిస్తాం మాజీ జ‌డ్పీ చైర్మ‌న్ లింగాల‌ కమల్ రాజ్ నిరసనలతో హోరెత్తిన మధిర నియోజకవర్గం రాజకీయ దురుద్దేశంతోనే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు, బైక్ ర్యాలీ కాంగ్రెస్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని పిలుపు కాకతీయ, బోనకల్ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కి సిట్ నోటీసుల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు, అరాచక చర్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్...