గొర్రె తలతో వినూత్న నిరసన
గొర్రె తలతో వినూత్న నిరసన కేసీఆర్‌కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ ఆగ్రహం బొప్పాపూర్‌లో రేవంత్ దిష్టిబొమ్మ దహనం కాకతీయ, సిరిసిల్ల : బీఆర్ఎస్ అధినేత *కేసీఆర్*పై రాజకీయ వేధింపులకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో పార్టీ శ్రేణులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహారి ఆధ్వర్యంలో గొర్రె తలకాయతో రూపొందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి, సీఎం...