ముగిసిన ఖిల్లా మైసమ్మ జాతర

ముగిసిన ఖిల్లా మైసమ్మ జాతర భారీగా తరలివచ్చిన భక్తులు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఆదివాసీ,నాయక్ పోడ్ ఆధ్వర్యంలో ఆచార సాంప్రదాయాల పద్ధతితో మూడు రోజుల పాటు నిర్వహించే గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర ఆదివారంతో ముగిసింది. శుక్ర,శని వారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆదివారం భక్తులకు దర్శనం చేసుకునే అవకాశాన్ని ఆలయ కమిటీ వారు కల్పించారు. ఆదివాసీల చరిత్రను తెలిపే విధంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ దేవర,భైరవుడు,చిన్నయ్య - పెద్దయ్య,గుట్టపై నాగ శేషుడు,గాంధారి ఖిల్లా మైసమ్మ,సదర్ల బీమన్న గజాలు,గట్టమ్మ తల్లులను భక్తులు దర్శించుకుని...