రాష్ట్ర సాధకుడికి నోటీసులా..?!

రాష్ట్ర సాధకుడికి నోటీసులా..?! కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయానికి నిద‌ర్శ‌నం కేసీఆర్‌ను అవమానించేందుకే ఈ కుట్రల‌న్నీ కుంభకోణాల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్‌ యత్నం భయభ్రాంతుల పాలనకు బీఆర్‌ఎస్‌ భయపడదు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజల గుణపాఠం తప్పదు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు కాకతీయ, నర్సంపేట టౌన్‌ : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, స్వప్నికుడు కేసీఆర్‌కు నోటీసులు పంపడం వెనుక కాంగ్రెస్‌ ప్రభుత్వ కుట్రపూరిత రాజకీయాలే ఉన్నాయని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు....