ప్రజాస్వామ్య నిరసనకు అడ్డంకులు..
ప్రజాస్వామ్య నిరసనకు అడ్డంకులు.. ‘మర్యాదగా చెప్పా.. ఇంకా రెండేళ్ల పాలన ఉంది’ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాట్ కామెంట్స్ కాకతీయ, మణుగూరు : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత *కేసీఆర్*పై సిట్ విచారణ పేరుతో వేధింపులు జరుగుతున్నాయని నిరసనగా బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవాలని చూశారని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు. మణుగూరులో ఆదివారం నిర్వహించిన ధర్నా సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రేగా కాంతారావు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్...