ఆపరేషన్ స్మైల్ విజయవంతం
ఆపరేషన్ స్మైల్ విజయవంతం జిల్లాలో 52 మంది బాలలకు విముక్తి బాల కార్మికులను పనిలో పెట్టుకున్నవారిపై కేసులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడి కాకతీయ, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించిన ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమం ఘన విజయాన్ని నమోదు చేసిందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టి 52 మంది బాలబాలికలను గుర్తించి, వారి భద్రతను...