నెలరోజులు పోలీస్ యాక్ట్ అమలు
నెలరోజులు పోలీస్ యాక్ట్ అమలు ఫిబ్రవరి 28 వరకు ధర్నాలు, ర్యాలీలకు నిషేధం సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు కాకతీయ, భూపాలపల్లి : శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు నెలరోజులపాటు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ తెలిపారు. ఈ కాలంలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని...