రేవంత్ రెడ్డి ‘డైవర్షన్ పాలిటిక్స్’
రేవంత్ రెడ్డి ‘డైవర్షన్ పాలిటిక్స్’ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కేసీఆర్‌కు నోటీసులు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఫైర్ వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ నిరసన.. స్తంభించిన ట్రాఫిక్ నన్నపునేని అరెస్టు చేసిన పోలీసులు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత *కేసీఆర్*పై సిట్ విచారణకు వ్యతిరేకంగా వరంగల్ నగరం ఆదివారం ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విచారణకు ఆదేశించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు...