కేసీఆర్‌పై సిట్ వేధింపులు

కేసీఆర్‌పై సిట్ వేధింపులు మ‌ణుగూరులో బీఆర్ఎస్ నిర‌స‌న‌ పోలీసులు అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త‌త‌ ‘ధర్నా చేసే హక్కు మాకులేదా?’ : రేగా కాంతారావు ‘ముందుంది ముసళ్ల పండగ’ అంటూ హెచ్చరిక కాకతీయ, మణుగూరు : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత *కేసీఆర్*పై సిట్ విచారణ పేరుతో వేధింపులు జరుగుతున్నాయని నిరసనగా చేపట్టిన ధర్నాను కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవాలని ప్రయత్నించారని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిర్వహించిన ధర్నాలో ఆయన...