కేసీఆర్‌పై సిట్ నోటీసులు రాజకీయ కక్షే!
కేసీఆర్‌పై సిట్ నోటీసులు రాజకీయ కక్షే! ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ డ్రామాలు బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు డా. బానోత్ సారంగపాణి కాకతీయ, నల్లబెల్లి : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి *కేసీఆర్*కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లబెల్లి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు....