కేసీఆర్‌ను విచారించనున్న సిట్
కేసీఆర్‌ను విచారించనున్న సిట్ మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లో విచారణ ఆరంభం ఎర్రవల్లి నుంచి భారీ కాన్వాయ్‌తో బయల్దేరిన కేసీఆర్ నివాసంలోని రెండో అంతస్తులోనే విచారణ విచారణ సమయంలో గదిలో కేసీఆర్‌తో పాటు ఎవరికి అనుమతి లేదు వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లు కాకతీయ, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి *కేసీఆర్*ను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ముందుగా ఖరారు చేసిన ప్రకారం...