ఓట్లతో పల్లాను పల్లపల్ల కొట్టాలి
ఓట్లతో పల్లాను పల్లపల్ల కొట్టాలి ఫోన్ ట్యాపింగ్‌లో పల్లా పేరు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి చేర్యాల మున్సిపల్ అభ్యర్థుల జాబితా విడుదల కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. మొత్తం 12 వార్డులకు 12 మంది అభ్యర్థుల పేర్లను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా చేర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్...