కక్ష సాధింపులు మానుకోవాలి

కక్ష సాధింపులు మానుకోవాలి కేసీఆర్‌పై సిట్ విచారణకు బీఆర్ఎస్ నిరసన పెద్దవంగరలో కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక కాకతీయ, పెద్దవంగర : కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి *కేసీఆర్*పై సిట్ విచారణ పేరుతో అక్రమ అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం పెద్దవంగర మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీగా...