నాగుర్లకు ఘన స్వాగతం..

నాగుర్లకు ఘన స్వాగతం.. వరంగల్‌లో ఫర్టిలైజర్స్ డీలర్ల సన్మానం 20 ఏళ్ల సేవలకు గుర్తింపుగా డీలర్ల గౌరవం.. రైతులుడీలర్ల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తాం.. డీలర్ల సమష్టి కృషితోనే ఈ స్థానం రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు.. కాకతీయ, హనుమకొండ : తెలంగాణ ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాగుర్ల వెంకటేశ్వర్లు (నవత వెంకన్న)కు ఉమ్మడి వరంగల్ జిల్లా ఫర్టిలైజర్స్ అసోసియేషన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా...