అభ్యర్థుల చేతికి బీ-ఫామ్‌లు… ప్రచారానికి శ్రీకారం!
అభ్యర్థుల చేతికి బీ-ఫామ్‌లు… ప్రచారానికి శ్రీకారం! ఏదులాపురం మున్సిపల్ పోరులో హస్తం దూకుడు అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన మంత్రి పొంగులేటి కాకతీయ, కూసుమంచి: ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ కీలక దశను పూర్తి చేసింది. తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంగళవారం పార్టీ అభ్యర్థులకు అధికారిక బీ-ఫామ్‌లు అందజేశారు. దీంతో మున్సిపల్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాయి. గెలుపే లక్ష్యంగా కార్యాచరణ బీ-ఫామ్‌లు అందుకున్న అభ్యర్థులు...