సువర్ణకు బీసీ జేఏసీ చేయూత
సువర్ణకు బీసీ జేఏసీ చేయూత బ్రెయిన్ బ్లడ్ క్లాట్‌తో బాధపడుతున్న మహిళకు ఆర్థిక సాయం దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి కాకతీయ, కరీంనగర్ : హుజురాబాద్ మండలం కనకలగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి సువర్ణ బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆమె కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న హుజురాబాద్ బీసీ జేఏసీ, గౌరీశెట్టి మధురమ్మ ట్రస్ట్ సభ్యులు మానవతా దృక్పథంతో ఆమెకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్...