హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్

హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్ 20 వార్డులకు 20 మంది అభ్యర్థుల ఖరారు మంత్రులు పొన్నం–తుమ్మల సూచనలతో తుది జాబితా విడుదల కాకతీయ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితాను పార్టీ అధిష్టానం ప్రకటించింది. హుస్నాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా, అన్ని వార్డులకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా: 1వ వార్డు: చెన్నమనేని అనూష విద్యాసాగర్ 2వ వార్డు: బూరుగు...