మత్తు.. చిత్తు..

మత్తు.. చిత్తు.. ఎక్సైజ్ ఆఫీస్ మెట్లపైనే మందు బాబు నిద్ర కళ్లముందే ఘటన… కాని స్పందన శూన్యం శాఖ పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసహనం కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయం–ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఓ వ్యక్తి మద్యం మత్తులో గంటల తరబడి స్పృహ లేకుండా పడిపోయినా అధికారులు పట్టించుకోకపోవడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. మంగళవారం ఉదయం నుంచే సదరు వ్యక్తి ఎక్సైజ్...