ఎదులాపురం 15వ వార్డు ఏకగ్రీవం
ఎదులాపురం 15వ వార్డు ఏకగ్రీవం పోటీ నుంచి తప్పుకున్న తమ్మినేని విజయలక్ష్మి తెల్లారుపల్లిలో ఆసక్తికర రాజకీయ మలుపు కాకతీయ, కూసుమంచి : ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లారుపల్లి 15వ వార్డు రాజకీయంగా కీలక పరిణామాలకు వేదికైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు ప్రత్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీపీఎం నాయకుడు తమ్మినేని కోటేశ్వరరావు సతీమణి తమ్మినేని విజయలక్ష్మి సోమవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఈ వార్డు పోటీ లేకుండా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. తమ్మినేని మంగతాయి...