మానవత్వం చాటుకున్న ఉద్యోగులు
మానవత్వం చాటుకున్న ఉద్యోగులు పోస్టల్ ఉద్యోగికి తోటి సిబ్బంది అండ రూ.30 వేల ఆర్థిక సాయం అందజేత కాకతీయ, కామేపల్లి:విధి నిర్వహణలో నిబద్ధతతో పని చేస్తూ అనుకోని ప్రమాదానికి గురైన తోటి ఉద్యోగికి పోస్టల్ శాఖ సిబ్బంది అండగా నిలిచారు. మానవత్వంతో స్పందించి ఆర్థిక సహాయం అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. మంగళ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారేపల్లి ఎస్.ఓ పరిధిలోని జోగ్గూడెం బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ బి. ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన...