ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి పట్టాదారు పాసుబుక్ ఉన్న ప్రతి రైతు నమోదు కావాలి అవగాహన కార్యక్రమంలో ఏడీఏ స్వర్ణ విజయచంద్ర సూచన కాకతీయ, బోనకల్ : పట్టాదారు పాసుబుక్ కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో తమ పేరు నమోదు చేయించుకోవాలని మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు స్వర్ణ విజయచంద్ర సూచించారు. మండల పరిధిలోని ముష్టికుంట్ల రైతు వేదికలో రైతు నమోదు కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆధార్ ద్వారా ప్రతి పౌరుడికి ప్రత్యేక సంఖ్య...