బయోప్లాక్ చేపల సాగుతో అధిక లాభాలు
బయోప్లాక్ చేపల సాగుతో అధిక లాభాలు పాలేరులో మత్స్య రైతులకు ప్రత్యేక శిక్షణ నాలుగు జిల్లాల నుంచి పాల్గొన్న 25 మంది రైతులు కాకతీయ, కూసుమంచి : ఆధునిక సాంకేతికతతో చేపల సాగును లాభదాయకంగా మార్చే లక్ష్యంతో పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో బయోప్లాక్ విధానంపై మూడు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్), కేంద్ర వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. మొదటి రోజు...