బర్త్‌డే పేరుతో బీభత్సం నడి రోడ్డుపై తల్వార్ తో హంగామా
బర్త్‌డే పేరుతో బీభత్సం నడి రోడ్డుపై తల్వార్ తో హంగామా యువకులపై దాడి చేసి డబ్బులు లూటీ 9 మంది అరెస్ట్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : బర్త్‌డే వేడుక పేరుతో నడి రోడ్డుపై బీభత్సం సృష్టించిన రౌడీ బ్యాచ్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తల్వార్‌తో కేక్ కట్ చేయడం, బాణాసంచా కాల్చడం ద్వారా స్థానికులను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా, ఇద్దరు యువకులపై విచక్షణ రహితంగా దాడి చేసి డబ్బులు, మొబైల్ ఫోన్లు లాక్కున్న ఘటనలో...